టిడిపి యువ నాయకులు యరపతినేని నిఖిల్ నేటి షెడ్యూల్ వివరాలు ఇవే..

పట్టభద్రులను కలవనున్న నిఖిల్    అక్షర ఉదయమ్ - పల్నాడు    గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యరపతినేని నిఖిల్ నేడు గురజాల నియోజక వర్గ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లను కలవనున్నారు. యరపతినేని నిఖిల్ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. - మధ్యాహ్నం 2 గంటలకు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయులను కలుస్తారు. - 2:30...