కృష్ణమ్మ ఒడిలో యోగా సవ్వడి
కృష్ణమ్మ ఒడిలో యోగా సవ్వడి చిరుజల్లుల నడుమ యోగాతో తడిసి ముద్దయిన నదీ తీరం వాటర్ క్రాఫ్ట్ - ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డు మెగా ఈవెంట్‌కు భారీగా తరలి వచ్చిన యోగా ప్రియులు జిల్లా కలెక్టర్ లక్ష్మీశపై వెల్లువెత్తిన ప్రశంసలు వినూత్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ఎన్‌టీఆర్ జిల్లా ముందుంటోందని అభినందనలు అక్షర ఉదయమ్ - విజయవాడ బుధవారం తొలి జాము నుంచి చిరు జల్లుల సవ్వడి చేస్తూ కృష్ణా తీరం ఆహ్లాదకర వాతావరణం సంతరించుకుంది. నగరంలోని బెరం పార్కు వద్ద కృష్ణమ్మ...