అక్షర ఉదయమ్
Date of Publish : 13 July 2025, 10:48 pm Posted by : అక్షర ఉదయమ్

టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి చెప్పవచ్చు: కలెక్టర్

టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి చెప్పవచ్చు: కలెక్టర్

 

అక్షర ఉదయమ్ – పల్నాడు

 

పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సోమవారం యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in నమోదు చేసుకోవచ్చని, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in