మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే: జిల్లా వైద్యాధికారిణి విజయమ్మ

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే: జిల్లా వైద్యాధికారిణి విజయమ్మ

 

అక్షర ఉదయమ్ – బాపట్ల

జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో డాక్టర్స్ ఎ.ఎన్.యమ్స్, ఆషా వర్కర్స్ బాపట్ల మున్సిపల్ హై స్కూల్ బాల బాలికలు స్కూల్ వద్ద నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా వైద్యాధికారిణి విజయమ్మ మాట్లాడుతూ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ భోజనం చేసే ముందు చేతులు కడుకోవాలని మన చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని చేతులు కడుక్కోకుండా ఆహారం సేవిస్తే రోగాల బారిన పడే అవకాశం ఉందని అన్నారు. అపరిశుభ్రమైన చేతుల ఆరోగ్యానికి హానికరం చేస్తాయని స్వచ్ఛమైన చేతులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆరోగ్యం ఉంటుందని అన్నారు. చేతులను కడిగి పెట్టుకుని రోగాలను తరిమికొట్టాలని భోజనానికి ముందు మలవిసర్జన తర్వాత చేతులు శుభ్రత తప్పనిసరి అని కాబట్టి ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ డిఎంహెచ్వో, ఎంఈఓ, డాక్టర్, ఏఎన్ఎమ్స్, ఆశ వర్కర్స్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.