మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే: జిల్లా వైద్యాధికారిణి విజయమ్మ
మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే: జిల్లా వైద్యాధికారిణి విజయమ్మ [video width="1280" height="720" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/10/AQOVKUnw3ohXqgRY61FYANFy3pYgK5XnI3f5n68ADLzyb4OX27q4aRbZ20td-q0I8LolXqRrQUBVq5An7L-cd07V9PI_qR3BZWqPw0sG3gcaFA.mp4"][/video] అక్షర ఉదయమ్ - బాపట్ల జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో డాక్టర్స్ ఎ.ఎన్.యమ్స్, ఆషా వర్కర్స్ బాపట్ల మున్సిపల్ హై స్కూల్ బాల బాలికలు స్కూల్ వద్ద నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్యాధికారిణి విజయమ్మ మాట్లాడుతూ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ భోజనం చేసే ముందు చేతులు కడుకోవాలని మన...