మీ పోరాటం రేపటికొక పాఠం

మీ పోరాటం రేపటికొక పాఠం... మీ తెగింపు భవితకు స్ఫూర్తి గీతం... మీ నాయకత్వం పల్నాడు గడ్డకు వరం... 35 ఏళ్లుగా పార్టీ పట్ల మీ నిబద్ధత మా అందరికీ ఆదర్శం... కష్టాల నుండి ఎదిగిన నిత్య కృషివలుడు... ప్రజా సేవయే పరమావధిగా ముందుకు నడుస్తున్న ప్రజా నాయకుడు.. కష్టం అని గడప తొక్కిన ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనసున్న మారాజు, గురజాల శాసనసభ్యులు మన యరపతినేని శ్రీనన్న కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!???????????? ఇట్లు మల్లెంశెట్టి లక్ష్మణరావు చీఫ్ ఎడిటర్ & పబ్లిషర్...