తెనాలిలో యువకుడి కిడ్నాప్
తెనాలిలో యువకుడి కిడ్నాప్ అక్షర ఉదయమ్ - తెనాలి గుంటూరు జిల్లా తెనాలిలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తెనాలికి చెందిన మణికంఠ అనే యువకుడు రెండేళ్ల క్రితం వినుకొండకు చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లి యువతి తల్లి విజయలక్ష్మికి ఇష్టం లేదు. పలుమార్లు ఇంటికి పిలిచినా అత్త వ్యవహార శైలి నచ్చకపోవడంతో కుమార్తె, అల్లుడు వెళ్లలేదు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మరో నలుగురితో కలిసి తెనాలిలోని అల్లుడి ఇంటికి...