అక్షర ఉదయమ్
Date of Publish : 18 October 2026, 2:14 pm Posted by : అక్షర ఉదయమ్

ఎన్నికల సంఘంపై ‘వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్’ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల సంఘంపై ‘వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్’ కీలక వ్యాఖ్యలు

 

దేశంలోని వ్యవస్థల్లో మార్పులు రావాలి.. సీఈసీ నియామకంలో సంస్కరణలు రావాలి.

సీఈసీ నియామకానికి మద్దతిచ్చినందుకు ఇప్పుడు బాధ పడుతున్నాం.

స్వతంత్ర సంస్థల ఎంపిక విధానం మారాలి.

సీఈసీని అధికార పార్టీలు సెలెక్ట్ చేసే పద్ధతి పోవాలి.

సీజేఐ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్ల నియామకం జరగాలి.

 

  • వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్

 

అక్షర ఉదయమ్ – తాడేపల్లి