టిడ్కో ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అద్దంకి నియోజక వర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ “చింతలపూడి”

టిడ్కో ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అద్దంకి నియోజక వర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ "చింతలపూడి"   అక్షర ఉదయమ్ - అద్దంకి   అద్దంకి పట్టణ సమీపంలో అసంపూర్తిగా నిలిచిన టిడ్కో ఇళ్లను అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.   ఈ సందర్భంగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ కేవలం కొన్ని బిల్డింగ్‌లకు రంగులు వేసి, మొత్తం ఇళ్లు పూర్తి అయిపోయాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం దారుణమని అన్నారు. ఇళ్ల...