ఉగ్రవాదులతో పాకిస్థాన్‌కు సంబంధాలు

‘ఆపరేషన్ సింధూర్’లో గాయపడ్డ ఉగ్రవాదులను ఆస్పత్రిలో పరామర్శించిన పాక్ ఆర్మీ ప్రతినిధులు.
అధికారిక లాంఛనాలతో ఉగ్రవాదుల అంత్యక్రియలు.
ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ సైనిక అధికారులు.
LeT కమాండర్ హఫీజ్ అబ్దుల్ రౌఫ్‌తో కలిసి ఉగ్రవాదుల అంత్యక్రియలు చేసిన పాక్ సైన్యం.
పాకిస్థాన్ వైఖరిపై మండి పడుతున్న భారత్.
– “అక్షర ఉదయమ్” న్యూస్