హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

అనంతరం హైడ్రా సిబ్బంది కొత్త వాహనాలకు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

55 స్కార్పియోలు, 21 DRF ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కార్లు, వ్యాన్లు, బైక్‌లతో 80+ వాహనాలకు ఫ్లాగ్ ఆఫ్

– అక్షర ఉదయమ్ న్యూస్