తెలుగు వారి ఆత్మ గౌరవం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు..

తెలుగు వారి ఆత్మ గౌరవం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు..” ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభం అయిన ఆయన ప్రయాణం ఒక మహాశక్తిగా మారింది.

సినీ నటుడిగా ఉన్న సమయంలో ప్రజలు కష్టాల్లో ఉంటే జోలె పట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ప్రజా నాయకుడిగా పేద ప్రజల ఆకలి తీర్చి, సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేశారు.

సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు” అనే నినాదాన్ని నిత్య శ్వాసగా చేసుకొని ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచారు.

ఆ మహా నాయకుడి ప్రతి అడుగు నేటి తరానికి ఆదర్శం. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తోంది “అక్షర ఉదయమ్” వార పత్రిక యాజమాన్యం, సిబ్బంది.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..