బాపట్ల జిల్లాలో P4 ద్వారా ఎంపికైన బంగారు కుటుంబాలకు DRDA, వెలుగు ద్వారా జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి చేయూత

బాపట్ల జిల్లాలో P4 ద్వారా ఎంపికైన బంగారు కుటుంబాలకు DRDA, వెలుగు ద్వారా జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి చేయూత

అక్షర ఉదయమ్ – బాపట్ల 

చిన్నగంజాం మండలానికి చెందిన 13 మందికి రూ.10లక్షల 95 వేల రూపాయలను వివిధ రూపాలలో అందజేత.

వివిధ వ్యాపారాల నిమిత్తం తొమ్మిది మందికి రూ.10లక్షల రూపాయల చెక్కులు పంపిణీ.

మరో ముగ్గురికి వినికిడి పరికరాలు అందజేత.

చిన్నగంజాం మండలం పెద్దగంజాం గ్రామానికి చెందిన కుంకాల వెంకారెడ్డికి ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ మంజూరు.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..