గుంటూరు జిల్లాలోని స్కూళ్లకు రేపు సెలవు
అక్షర ఉదయమ్ – గుంటూరు
ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని స్కూళ్లకు గురువారం సెలవు ఇవ్వాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లతో పాటు అంగన్వాడీలకు సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.