పవన్ సంచలన ఆదేశాలు..

పవన్ సంచలన ఆదేశాలు..

జనసేన నేతపై కేసు..

 

 

ఏపీ అటవీశాఖ సిబ్బందిపై టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి కేసు.

ఈ కేసులో నిందితుల జాబితా పోలీసులు శుక్రవారం విడుదల చేశారు.

శ్రీశైలం జనసేన పార్టీ ఇంచార్జ్ అశోక్ రౌత్ ను A 1 గా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను A2 గా చేర్చారు.

అటవీ శాఖ సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి ఫిర్యాదు చేశారు.

పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in