రేపు టీడీపీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు భేటీ

పార్టీ సంస్థాగత ఎన్నికలపై సీఎం చంద్రబాబు చర్చ.
అసెంబ్లీ, పార్లమెంటరీ కమిటీల నియామకంతో పాటు రాష్ట్ర కమిటీ ఏర్పాటుపైనా చర్చించనున్న సీఎం చంద్రబాబు.
సెప్టెంబర్ 3న అనంతపురంలో సూపర్ సిక్స్ – సూపర్ హిట్ పేరుతో విజయోత్సవ సభ నిర్వహణ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు చర్చ.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..