ఉపరాష్ట్రపతి ఫలితాలపై లేఖ విడుదల చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి

ఉపరాష్ట్రపతి ఎన్నిక తీర్పును స్వీకరిస్తున్నా..
ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఉన్న గట్టి నమ్మకంతో స్వీకరిస్తున్నాను..
ఈ ప్రయాణం నాకు గొప్ప గౌరవాన్ని, అనుభవాన్ని ఇచ్చింది..
న్యాయం, ప్రతీ వ్యక్తి యొక్క గౌరవం కోసం నిలబడే అవకాశం అందించింది.
నన్ను కూటమి అభ్యర్ధిగా పెట్టిన ప్రతిపక్ష పార్టీల నేతలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు..
ఉపాధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు
– జస్టిస్ సుదర్శన్‌రెడ్డి