కిడ్నాప్ చేసి ఆపై హత్య

అక్షర ఉదయమ్ – గుంటూరు
నగరంలో దారుణం
నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.
శనివారం నుండి కనపడకుండా పోయిన సీతమ్మ కాలనీ 2వ లైన్ కి చెందిన వేముల రామాంజనేయులు 38.
భర్త కనపడక పోవడంతో నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన భార్య వేముల శివ పార్వతి.
అదే కాలనీలో ఉండే బండారు కొండయ్య 35 పై అనుమానం వ్యక్తం చేసిన రామాంజనేయుల కుటుంబ సభ్యులు.
బండారు కొండయ్యను అదుపులో తీసుకొని విచారించిన నగరం పాలెం పోలీసులు.
రామాంజనేయులు హత్య చేసినట్టు ఒప్పుకున్న నిందితులు.
అద్దంకి శివారు ప్రాంతంలో హైవే దగ్గర నీటిలో రామాంజనేయులు మృతదేహం పడేసినట్లుగా వెల్లడి…
మృతదేహం కోసం పోలీసుల ముమ్మర తనిఖీ…
నీటి కుంటలో మృతదేహం లభ్యం…