సూర్యాలంక బీచ్ ఫెస్టివల్ బ్రోచర్‌ ఆవిష్కరణ

సూర్యాలంక బీచ్ ఫెస్టివల్ బ్రోచర్‌ ఆవిష్కరణ

 

అమరావతి సచివాలయంలో సూర్యాలంక బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం.

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో బాపట్ల జిల్లా సూర్యాలంక బీచ్‌లో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ.

సమీక్ష సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్.

జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు కొండయ్య యాదవ్, నరేంద్ర వర్మ, ఏలూరి సాంబశివరావు, నక్క ఆనందబాబు హాజరు అయ్యారు.

వివిధ విభాగాల అధికారులు బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్ల పై వివరాలు తెలియజేయజేశారు.

రాష్ట్ర స్థాయిలో బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు.

“అక్షర ఉదయమ్” న్యూస్