ప్రభుత్వం ముందుస్తు చర్యలు

తుఫాన్ ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం వీలైనంత మేరకు తగ్గించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రజలు వదంతులు నమ్మకుండా వాస్తవ సమాచారం తెలుసుకునేందుకు.. అలాగే అవసరమైన సాయం పొందేందుకు ప్రభుత్వం కేటాయించిన కొన్ని ఫోన్ నెంబర్లు ఇవి.
స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు : 112, 1070
టోల్ ఫ్రీ నెంబర్ : 18004250101