మొంథా తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

మొంథా తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

 

 

పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశం.

ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశం.

కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలి.

పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి.

అత్యవసర వైద్యసేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలి

– సీఎం చంద్రబాబు

అక్షర ఉదయమ్ – అమరావతి