పల్నాడు జిల్లాలో తుఫాను దృష్ట్యా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

సహాయక చర్యలకు కమాండ్ కంట్రోల్ కేంద్రాల ఫోన్ నంబర్లు ప్రకటన ద్వారా తెలిపిన జిల్లా కలెక్టర్ కార్యాలయం
పల్నాడు జిల్లా కలెక్టరేట్: 08647-252999
డివిజన్ కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్లు
సత్తెనపల్లి: 08641-233400
నరసరావుపేట: 9949067438
గురజాల: 9177243579
మండల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్లు
అమరావతి: 9505857419
అచ్చంపేట: 9959714218
బెల్లంకొండ: 9652344366
క్రోసూరు: 8500513410
ముప్పాళ్ల: 9652960201
నెకరికల్లు: 9949559933
పెదకూరపాడు: 7661048779
రాజుపాలెం: 9963084109
సత్తెనపల్లి: 9618771624
వినుకొండ: 9642976534
చిలకలూరిపేట: 6301851765
నాదెండ్ల: 9440039426
యడ్లపాడు: 8121715198
నరసరావుపేట: 9849119654
రొంపిచర్ల: 9182596258
శాయల్యాపురం: 7670916783
బొల్లాపల్లి: 8639706631
ఈపూర్: 9959142946
నూజెండ్ల: 9912934995
గురజాల: 9652318484
దాచేపల్లి: 7013489112
మాచవరం: 9493443067
పిడుగురాళ్ల: 95536043440
కారంపూడి: 7093004566
దుర్గి: 9573271041
వెల్దుర్తి: 6300502015
రెంటచింతల: 998991002
మాచర్ల: 6302817715
మున్సిపల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్లు
నరసరావుపేట: 08647-222001
చిలకలూరిపేట: 08647-253994
వినుకొండ: 08646-273656
పిడుగురాళ్ల: 9440934662
మాచర్ల: 9849905838
సత్తెనపల్లి : 9849908716
నగర పంచాయతీ గురజాల: 9666809692
నగర పంచాయతీ దాచేపల్లి: 7981597879
అక్షర ఉదయమ్ – పల్నాడు జిల్లా