బాపట్ల జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

అక్షర ఉదయమ్ – బాపట్ల

కృష్ణ, గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బాపట్ల, కర్లపాలెం, వెదుళ్లపల్లి తదితర ప్రాంతాల్లో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది అని డిఎస్పీ రామాంజనేయులు తెలిపారు. బాపట్లలో ఆయన మాట్లాడుతూ సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. ఎవరికైనా అత్యవసరమైతే సంబంధిత పోలీసు స్టేషన్లో ముందోస్తు అనుమతి తీసుకోవాలని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.