అక్షర ఉదయమ్ – బాపట్ల

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ సభ్యత్వ నమోదు గురించి శనివారం జిల్లా స్థాయి కమిటీ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులందరికి ఈ శ్రమ్ పోర్టల్ లో సభ్యత్వ నమోదుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని
సూచించారు.