మంగళవారం నాటికి పశ్చిమమధ్య ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు
తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు

ఇప్పటినుంచే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
రేపు రాష్ట్రంలో విస్తృతంగా మోస్తారు వర్షాలు
నైరుతి రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలం
ఈసారి ఎనిమిది రోజులు ముందుగానే కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు
– ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..