నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది
నీతి ఆయోగ్ ప్రకారం భారత్ జీడీపీ 4.187 ట్రిలియన్ డాలర్లకు చేరుతోంది.
ప్రధాని నాయకత్వం, ఎన్డీఏ ప్రగతిశీల పాలనకు ఈ విజయం నిదర్శనం.
భారత్‍కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ఇది ప్రతిబింబిస్తోంది.
– డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..