పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయి వద్ద తృటిలో తప్పిన పెను ప్రమాదం

పిడుగు పడటంతో ఒక్కసారిగా విరిగి ఆర్టీసీ బస్సుపై పడ్డ విద్యుత్ స్తంభం.
అదే సమయంలో కరెంట్ లేకపోవడంతో ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం.
కరెంటు స్థంభం పడటంతో భయంతో కేకలు పెట్టిన ప్రయాణికులు
కరెంటు పోల్ పడటంతో అమరావతి – గుంటూరు రహదారిపై కాసేపు ట్రాఫిక్ జామ్.
అక్షర ఉదయమ్ – అమరావతి