ఏపీలో రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్

గుంటూరు నుంచి పెద్దకూరపాడు మధ్య రైలులో మహిళపై అత్యాచారం.
రాజమహేంద్రవారంలో సంత్రగచి ప్రత్యేక ట్రైన్ ఎక్కిన మహిళ.
గుంటూరుకు చేరుకున్న ట్రైన్.. ఆమె ప్రయాణిస్తున్న బోగీ మొత్తం ఖాళీ.
రన్నింగ్ ట్రైన్ లో మహిళ భోగిలోకి ప్రాధేయపడి ఎక్కిన 40ఏళ్ల వ్యక్తి.
ఒంటరిగా ఉన్న మహిళపై 40ఏళ్ల వ్యక్తి కత్తితో బెదిరింపు.
హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్ లాక్కొని, డబ్బులు లాక్కొని అత్యాచారం.
బాధితురాలపై ఆత్యాచారం చేసిన వ్యక్తి పెద్దకూరపాడు స్టేషన్ వద్ద దిగి పారిపోయాడు.
బాధిత మహిళ చర్లపల్లికి రాగానే నేరుగా సికింద్రాబాద్ జిఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మంగళవారం సికింద్రాబాద్ వస్తున్న సంత్రగాచి ఎక్స్ప్రెస్లో మహిళపై, 2 నెలల క్రితం కేరళ మహిళపై అత్యాచారం చేసింది ఒకే వ్యక్తిగా గుర్తింపు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పరిధి లక్కరాజుగార్లపాడుకు చెందిన రాజారావుగా గుర్తించి అరెస్ట్ చేసిన గుంటూరు రైల్వే పోలీసులు.