వైభవంగా నటుడు అక్కినేని అఖిల్ పెళ్లి

తెల్లవారు జామున 3 గంటలకు జరిగిన అఖిల్, జైనాబ్ వివాహం.
జూబ్లీహిల్స్‌లోని నటుడు నాగార్జున ఇంట్లో జరిగిన వేడుక.
హాజరైన చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్ సహా పలువురు ప్రముఖులు.
ఈ నెల 8న అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్.
అక్షర ఉదయమ్ – హైదరాబాద్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..