సిడ్నీ వేదికగా మూడో వన్డేలో ఆస్ట్రేలియా, టీమ్‌ ఇండియా తలపడ్డాయి

సిడ్నీ వేదికగా మూడో వన్డేలో ఆస్ట్రేలియా, టీమ్‌ ఇండియా తలపడ్డాయి

 

ఈ మ్యాచ్‌లో భారతజట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ తొలుత 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది.

టీమ్‌ఇండియా ఈ లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

రోహిత్‌ శర్మ (121*; 125 బంతుల్లో, 13 ఫోర్లు, 3 సిక్స్‌లు)

విరాట్‌ కోహ్లీ (74*; 81 బంతుల్లో, 7 ఫోర్లు) అద్భుతంగా రాణించారు.

– “అక్షర ఉదయమ్” న్యూస్ 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.