ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్న పిడుగురాళ్ళ పట్టణ మునిసిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్

📰 Generate e-Paper Clip

 

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ: పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ విధి నిర్వహణలో చేసిన ఉత్తమ సేవలకు గాను పిడుగురాళ్ళ పట్టణ మునిసిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.