
అక్షర ఉదయమ్ – అమరావతి
సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్:
ప్రజలకు ఆమోదయోగ్యంగా అధికారులు పని చేయాలి
కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదు, క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుంది
కొందరు అభివృద్ధి చేస్తే మరి కొందరు నాశనం చేస్తారు
రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మా విధానం
సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదు
సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలి