
అక్షర ఉదయమ్ – అమరావతి
ఇవాళ, రేపు సచివాలయంలో కలెక్టర్ల సదస్సు
- సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు.
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం.
- సదస్సులో సీఎస్, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి ప్రసంగాలు.
- కలెక్టర్లు పవర్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాల పరిస్థితులు వివరించనున్నారు.