
అక్షర ఉదయమ్ – గురజాల
పల్నాడు జిల్లాలో ముగ్గురు వీఆర్వోలకు షోకాజ్ నోటీసులు జారీ
– పట్టాదారు పాసు పుస్తకాల జారీలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు
– మల్లవోలు, పిల్లుట్ల, తురకపాలెం గ్రామాల విఆర్వోలకు షోకాజ్ నోటీసులు జారీ
– ఏసుదానం, లోకేష్, జానీభాషా లకు నోటీసులు జారీ చేసిన గురజాల ఆర్డీవో మురళీకృష్ణ