ప్రధాని నరేంద్ర మోడీ 16న కర్నూలు జిల్లా పర్యటన వివరాలు

అక్షర ఉదయమ్ – కర్నూలు
- 7.50 AM: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం
- 10.20 AM: కర్నూలు ఎయిర్‌పోర్ట్
- 10.25 AM: సున్నిపెంటకు హెలికాఫ్టర్
- 11.10 AM: శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరిక
- 11.45 AM: భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం
- 12.45 PM: భ్రమరాంబ గెస్ట్ హౌస్ తిరిగి చేరిక
- 1.25 PM: సున్నిపెంటకు రోడ్డు మార్గంలో బయల్దేరి
- 1.40 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక
- 2.30 PM: రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- 4.00 PM: బహిరంగ సభ
- 4.15 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక
- 4.40 PM: కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరి
- 7.15 PM: ఢిల్లీకి చేరి పర్యటన ముగింపు
కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోదీ
రూ.2,880 కోట్లతో కర్నూలు-3 పూలింగ్ స్టేషన్‌ను అనుసంధానించేలా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.
రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు ప్రధాని శంకుస్థాపన.
రెండు కారిడార్లలో సుమారు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తాయన్న కేంద్రం.
రెండు కారిడార్ల ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని ప్రకటించిన కేంద్రం.
రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్లు ఆస్కారం కల్పిస్తాయన్న కేంద్రం.
రూ.960 కోట్లతో సబ్బవరం-షీలానగర్ రహదారికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని.
రూ.1,140 కోట్లతో పీలేరు-కాలురు నాలుగు వరుసల రహదారి విస్తరణకు శంకుస్థాపన.
గుడివాడ-నూజెండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.