మాచర్లలో 11న ఆర్టిఓ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు

    Date:

    📰 Generate e-Paper Clip

    అక్షర ఉదయమ్ – మాచర్ల

    మాచర్ల పట్టణంలో ఫిబ్రవరి 11వ తేదీన కేసీపీ వీఎల్ దత్తు ఆడిటోరియంలో అన్ని ప్రైవేటు పాఠశాలల బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లకు అవగాహన సదస్సు, కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు శుక్రవారం మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ శేషిరెడ్డి తెలిపారు. ఆర్టీఓ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వారి బస్సు డ్రైవర్లను తప్పనిసరిగా
    పంపించాలని తెలిపారు.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను – ఏపీలో అత్యంత భారీ వర్షాలు

    దూసుకొస్తున్న ‘అర్నబ్' తుపాను    ఏపీలో అత్యంత భారీ వర్షాలు     అక్షర ఉదయమ్ -...

    పోలింగుకు ముందే కూటమి సత్తా – పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం

    పోలింగుకు ముందే కూటమి సత్తా  పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం   అక్షర ఉదయమ్ -...

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది....