పొదుపు మహిళలను లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం : కలెక్టర్ జె. వెంకట మురళి

పొదుపు మహిళలను లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం : కలెక్టర్ జె. వెంకట మురళి

 

అక్షర ఉదయమ్ – బాపట్ల

డీఆర్‌డిఏ ఆధ్వర్యంలో పాడి గేదెల యూనిట్ల అమలుపై సమీక్ష

జిల్లాలో 70 వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యం

16 వేల సంఘాలకు గేదెలు, మేకలు, గొర్రెల యూనిట్లు – మిగతావారికి పౌల్ట్రీ, గడ్డి నాటకం

మొత్తం 12,500 పాడి గేదెల యూనిట్లు ఏర్పాటు ప్రణాళిక

శ్రీనిధి కింద ఇప్పటికే రూ.260 కోట్ల రుణాలు కేటాయింపు

ఇప్పటివరకు 72 గేదెల యూనిట్లు లబ్ధిదారులకు అందజేత

అద్దంకి – 2,500, పర్చూరు – 3,000, చీరాలు – 1,000, బాపట్ల – 1,500, రేపల్లె – 2,000, వేమూరు – 2,500 యూనిట్లు లక్ష్యం.

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in