హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం

     

    అక్షర ఉదయమ్ – విశాఖపట్నం

     

    సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు

    పరకామణి కేంద్రంలో రూ.50వేలు దొంగలించేందుకు ఇద్దరు ఉద్యోగులు ప్రయత్నించారు. ఈవో త్రినాథరావు సీసీ కెమెరాల్లో గమనించి వారిద్దర్నీ పట్టుకున్నారు. వారిని విధుల నుంచి తప్పించి గోపాలపట్నం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు.

     

     

    Stay Updated with Every Breaking News
    – Download Akshara Udayam App Now!

    ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

    PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
    “అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

    www.aksharaudayam.in

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...

    దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను – ఏపీలో అత్యంత భారీ వర్షాలు

    దూసుకొస్తున్న ‘అర్నబ్' తుపాను    ఏపీలో అత్యంత భారీ వర్షాలు     అక్షర ఉదయమ్ -...