మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

విమాన ప్రమాదంలో మృతి చెందిన అజిత్ పవార్
బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం క్రాష్
ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్టు డిజిసిఏ ప్రకటన
ఉ.8:45 గంటలకు కుప్ప కూలిన విమానం
బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఘటన
ఐదుగురు మృతుల్లో ఇద్దరు పైలట్లు
ఢిల్లీ నుంచి బారామతి బయల్దేరిన పవార్ కుటుంబం
మృతుల వివరాలు : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ముంబై PSO విదీప్ జాదవ్, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి.
– అక్షర ఉదయమ్ న్యూస్