మావో అగ్రనేత, అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ లో హతం..??

మావో అగ్రనేత, అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ లో హతం..??

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి,
అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద జరిగిన క్లైమోర్ మైన్స్ దాడి ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్ లో మృతి చెందాడని సమాచారం.

2010 లో CRPF జవాన్లపై జరిగిన దాడి మాస్టర్ మైండ్ కేశవరావు. ఆ దాడిలో 72మంది జవాన్లు అసువులు బాశారు.

వరంగల్ REC లో MTech చేస్తున్న సమయంలో అప్పటి నక్సల్‌బరి ఉద్యమానికి ఆకర్షితులై ఆ పార్టీలో చేరిన నంబాల గెరిల్లా యుద్ధ వ్యవహారాల్లో నిపుణుడు.

–  “అక్షర ఉదయమ్” న్యూస్ 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..