గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా

గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఉదయం 5:30 గంటలకు కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించి, అయ్యప్ప స్వామి వారికి అష్టాభిషేకం చేయించారు.

– “అక్షర ఉదయమ్” న్యూస్