భారీ వర్షాలపై పల్నాడు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సూచించారు. జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, నోడల్ అధికారులు మూడు రోజులూ మండలాల్లో ఉండాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యంత్రాంగాన్ని ఆదేశించారు.
జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెం. 08647252999 ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..