
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్, ఐ.పి.యస్., గారి సూచన మేరకు, జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు & ధాబాలపై ప్రకాశం పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు మరియు లైసెన్స్ లేని మద్యం అమ్మకాలపై పోలీసు బృందాలు కేసులు నమోదు చేస్తున్నాయి.
