దేశ వ్యాప్తంగా జన గణనకు రంగం సిద్ధం

అక్షర ఉదయమ్
రెండు దశల్లో జనగణన చేపట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం.
జనగణనలోనే కులగణన కూడా చేపట్టనున్న కేంద్రం.
2026 ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన ప్రారంభం.
తొలి దశలో గృహ గణన కోసం 33 ప్రశ్నలతో ప్రశ్నావళిని రూపొందించి గెజిట్ విడుదల చేసిన కేంద్రం.