భారత ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ విజయం

భారత ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ విజయం

 

 

▪️ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు.
▪️ఇండికూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు.
▪️మొత్తం పోలైన ఓట్లు 767, చెల్లని ఓట్లు 15.
▪️98.2 శాతం పోలింగ్‌ నమోదు.

 

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in