మహిళలు, బాలికల భద్రతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మొదటి ప్రాధాన్యత

1,52,16,440 దాటిన “శక్తి మొబైల్ యాప్” డౌన్ లోడ్లు.
ఇపుడు హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా “శక్తి యాప్“.. మహిళల భద్రతకై రాష్ట్రవ్యాప్తంగా 164 శక్తి టీమ్స్ ఏర్పాటు.
శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యతలపై 12,119 అవగాహన శిబిరాలు.. మహిళలపై తరచూ నేరాలు జరిగే 900 హాట్ స్పాట్స్ గుర్తింపు.
హాట్ స్పాట్స్ పై నిరంతర నిఘా.. ఆధునిక సాంకేతికతతో మహిళలపై జరిగే నేరాలకు చెక్.
మహిళలపై హత్యాచారాలకు, హింసకు, లైంగిక వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం.
– డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..