తెలుగోడి గళం – అవినీతి పై సమరం
జెసిగా బాధ్యతలు స్వీకరించిన సంజన సింహ
అక్షర ఉదయమ్ – పల్నాడు
పల్నాడు జిల్లా నూతన జాయింట్ కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన సంజన సింహ.
ఈ సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.
WhatsApp us