సత్తెనపల్లి – పిడుగురాళ్ళ రోడ్డు మార్గం బంద్

సత్తెనపల్లి – పిడుగురాళ్ళ రోడ్డు మార్గం బంద్

భారీ వర్షాల కారణంగా అనుపాలెం వద్ద రోడ్డు మీద వాగు పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి మాచర్ల వెళ్ళే వాహనాలను సత్తెనపల్లి ఊరి చివరలో ఆపి నరసరావుపేట మీదుగా తరలిస్తున్నారు.

అక్షర ఉదయమ్ – పల్నాడు