విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు

సౌదీ నుంచి వచ్చే ఆదేశాలను నిందితులు అమలు చేస్తున్నట్లు గుర్తింపు.
రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పని తీరుపై రిహార్సల్.
6 నెలల్లో సిరాజ్ మూడు సార్లు సౌదీ వెళ్లినట్టు పోలీసులకు వివరాలు.
ఆరుగురితో ఇన్ స్ట్రాగ్రామ్ లో గ్రూప్ క్రియేట్.. సిరాజ్, సమీర్ తో పాటు టీమ్ లో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు.
హైదరాబాద్ లో మూడు రోజులు కలిసి ఉన్న ఆరుగురు.. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై మీటింగ్.
టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశం.
మిగిలిన నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశం.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..