తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంచలన ఆపరేషన్

తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంచలన ఆపరేషన్ 

 

హైదరాబాద్ లో పేలుళ్ల కుట్ర భగ్నం.

 

ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్.

 

సిరాజ్, సమీర్ కలిసి హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర.

 

విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్.

 

సిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్.. సౌదీ అరేబియా నుంచి ఇద్దరికి ఆదేశాలిచ్చిన ఐసిస్ మాడ్యుల్.

 

సిరాజ్ (విజయనగరం), సమీర్ (హైదరాబాద్) అరెస్ట్.

 

అక్షర ఉదయమ్ – హైదరాబాద్

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..